శివుడికి ఎంతో ప్రత్యేకత ఉంది, ఆయనని ఎంతో మంది నిత్యం కొలుస్తూ ఉంటారు, ముఖ్యంగా సోమవారం ఆయనని భక్తి శ్రద్దలతో భక్తులు కొలుస్తారు, అయితే శివుడు చంద్రుడికి వచ్చిన శాపాన్ని తగ్గించాడు అనేది...
శివుడుకి పండు కొబ్బరికాయ లేదా ఆవుపాలతో అభిషేకం చేస్తారు... లేదా రుద్రాభిషేకం చేస్తారు... ఇలా మంత్రాలు జపిస్తారు.. లేదా పువ్వులు పత్రాలతో స్వామిని కొలుస్తారు, ఇక పిండివంటకాలతో స్వామికి నైవేద్యం పెడతారు.. కాని...