బిగ్‌బాస్ సీజన్ 5 రన్నరప్‌గా నిలిచిన షణ్ముఖ్ జశ్వంత్‌తో బ్రేకప్ అవుతున్నట్లు న్యూఇయర్ రోజు దీప్తి సునయన ప్రకటించింది. తమ ఐదేళ్ల బంధానికి ముగింపు పలుకున్నట్లు దీప్తి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది....
బుల్లితెర ప్రేక్షకులకి బిగ్ ఎంటర్‌టైన్ అందించే రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం ఈ కార్యక్రమం ఐదో సీజన్ జరుపుకుంటూ ఉండగా, ఇప్పటి వరకు తొమ్మిది మంది హౌజ్‌ని వీడారు. ప్రస్తుతం హౌజ్‌లో...