మహిళల రక్షణకోసం ఎన్నో చట్టాలు వచ్చాయి కానీ ఈ చట్టాలకు భయపడకుండా కొందరు ఆకతాయిలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు... తాజాగా హైదరాబాద్ లో ఇద్దరు అక్కాచెల్లెల్లపై యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు......
హైదరాబాద్ పాత బస్తీలో దారుణమై సంఘటన వెలుగులోకి వచ్చింది... ఐదుగురు వ్యక్తులు అక్కా చెళ్లెల్లపై ఏడాది నుంచి గ్యాంగ్ రేప్ కు పాల్పడిన సంఘటన తాజాగా వేలుగులోకి వచ్చింది... పూర్తి వివరాలు ఇలా...