పాముని చూస్తే ఎవరైనా భయపడతారు. అక్కడ పాము ఉంది అంటే ఆమడ దూరం పారిపోతారు . అయితే కొందరు పాములని పట్టుకుని అడవిలో వదిలిపెడతారు. మరికొందరు పాము కనిపించగానే అక్కడ నుంచి జారుకుంటారు....
పాములు గురించి చెబితే అనేక సందేహాలు వస్తాయి. అసలు పాములు పగబడతాయా? వాటి విషానికి పసరు విరుగుడా? అసలు అవి గుడ్లు తింటాయా ? ఇలా అనేక సందేహాలు ఉంటాయి. అయితే నాగుల...