చూసింది ప్రతీదీ నమ్మలేము విన్నదీ ప్రతీదీ నమ్మలేము, ఈ రోజుల్లో ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదు.. ఎవరి వక్ర బుద్ది ఏమిటి ఎవరి నిజ స్వరూపం ఏమిటి అనేది ఎవరికి తెలియడం లేదు.....
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది... స్నేహితుడి భార్యపై కన్నేసిన వ్యక్తి కోర్టు ఆవరణ గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు.. ఈ సంఘటన ప్రస్తుతం కలకలంరేపుతోంది... ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా...