దేశంలో ఎక్కడా సెలూన్లు తెరవద్దు అనిచెప్పారు, ఎక్కడ వారు అక్కడ ఉండాలి అని తర్వాత కటింగ్స్ చేయించుకోవాలి అని చెప్పారు, అంతేకాదు ఇంటికి తీసుకువచ్చి వారితో కూడా చేయించుకోవద్దు అంటున్నారు.. ఎందుకు అంటే...
మన దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్ డౌన్ ను కొనసాగించనుంది... ఈ క్రమంలోనే కొన్ని మార్గ దర్శకాలను విడుదల చేసింది.. ...