గాయం కారణంగా గతేడాది ఐపీఎల్ మధ్యలోనే వైదొలిగిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఈ సీజన్‌కు కూడా అందుబాటులో ఉండట్లేదని సమాచారం. ఇటీవలే జరిగిన యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై ఘోరంగా ఓడిపోయింది ఇంగ్లీష్ జట్టు....
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్ ఆసిఫ్ అలీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 19వ ఓవర్లో ఏకంగా 4 సిక్సర్ల(6,...