మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్నాయి. సెంచరీ దాటేసింది పెట్రోల్ ధర . దీంతో బండి బయటకు తీయాలి అంటే జంకే పరిస్దితి....
ఇటీవల తమిళనాడులోని ఎన్నికలు జరిగాయి.. ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది.. ఆపార్టీ చీఫ్ స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు.. ఇక ఈ రోజు ఆయన ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.....