2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో గందరగోళం నెలకొంది... ఉదయం వరకు టీడీపీలో ఉన్న కీలకనేతలు సాయంత్రం అయ్యేలోపు బీజేపీలోకో లేదంటే వైసీపీలోకి జంప్ చేస్తున్నారు...
ఇప్పటికే పలువురు...
తెలుగుదేశం పార్టీ బలంగా ప్రస్తుతం ఉంది అంటే అది ప్రకాశం జిల్లా అని చెప్పాలి.. ఏకంగా ఈ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు అక్కడ నుంచి గెలిచారు.. అందుకే అక్కడ నుంచి పార్టీలోకి నేతలు...