హైదరాబాద్‌లో ఉంటున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ ఇంటి వద్ద ఏపీ పోలీసులు హల్‌చల్ చేశారు. బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి విజయ్, ఐటీడీపీ కో కన్వీనర్‌గా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...