ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరి మెరిసన ఆటగాడు మయాంక్ యాదవ్(Mayank Yadav). అతడి పర్ఫార్మెన్స్ చూసి మయాంక్‌ను టీమిండియాలోకి తీసుకోవాలన్న డిమాండ్లు కూడా అమాంతం అధికమయ్యాయి. ఆ దిశగా బీసీసీఐ కూడా...
భారత స్టార్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్(Chahal) కూడా ఒకడు. టీ20 ప్రపంచకప్‌లో బెంచ్‌కే పరిమితమైన చాహల్.. ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ టీమిండియా జెర్సీ వేసుకోలేదు. టీమిండియా తరపున మైదానంలోకి దిగలేదు....
టీమిండియా స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan).. తన రిటైర్మెంట్ వెనక్కున్న అసలు కారణాన్ని ఎట్టకేలకు వెల్లడించాడు. ఆగస్టు నెలలోనే అంతర్జాతీయంతో సహా దేశవాళీ క్రికెట్‌కు కూడా ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే...
టీమిండియా కోచ్‌గా మారడంపై మాజీ ఓపెన్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) క్లారిటీ ఇచ్చారు. తాను ఎట్టిపరిస్థితుల్లో టీమిండియా హెడ్ కోచ్(Team India Head Coach)గా గానీ మెంటార్‌గా కానీ బాధ్యతలు చేపట్టే ప్రసక్తే...
India vs England |వైజాగ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో రోహిత్ సేన ఇంగ్లండ్ జట్టుపై ఘన విజయం సాధించింది. 399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లీష్ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో...
భారత్ - ఇంగ్లాండ్(India Vs England) మధ్య ఈనెల 25న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో రెండు జట్లు తలపడనున్నాయి. ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్...
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా అదరగొట్టింది. సఫారీ జట్టు నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో మరుపురాని విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో రెండు...
World Cup 2023 |నాలుగేళ్ల క్రితం ప్రతి భారతీయుడు పడిన ఆవేదనకు రోహిత్ సేన వడ్డీతో సహా ప్రతీకారం తీర్చుకుంది. నాలుగేళ్ల పాటు తాము పడిన కన్నీటి వేదనను న్యూజిలాండ్‌కు తిరిగిచ్చేసింది. ప్రపంచకప్...