ఈ మధ్య కాలంలో చిన్నచిన్న కారణాల వల్ల కోపంతో క్షణాల్లోనే ప్రాణాలు బలితీయడానికి కూడా వెనుకాడడం లేరు కొందరు కామాంధులు. ముఖ్యంగా ఆస్తికి ఆశపడి తల్లితండ్రులను కంటిరెప్పపాటిలోనే హతమార్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి....
ప్రస్తుతకాలంలో అందరు మద్యానికి బానిసై తాగిన మైకంలో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితికి దిగజారుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం మహిళల జీవితాలపై పడి అంధకార మయం అవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి...