తెలంగాణ: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో హైటెన్షన్ నెలకొంది. టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య నెలకొన్న వివాదమే దీనికి కారణం..అసలేం జరిగిందంటే..కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున...
తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీకి పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. ముప్పేట వత్తిడి కారణంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేపైనే పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేయడం సంచలనం రేకెత్తించింది. అది కూడా.. ఆయన...