అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు శవాన్ని ఓ తండ్రి ఎత్తుకొని 10 కి.మీ నడిచిన హృదయవిదారక ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుర్గుజ జిల్లాలోని అమ్‌దల గ్రామస్థుడు ఈశ్వర్ దాస్ కుమార్తె...
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ‘'ఆస్క్ యువర్ కేటీఆర్' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెటిజిన్లు ఉత్సాహంగా పాల్గొని మంత్రిని ప్రశ్నలు అడగగా సమాధానాలిచ్చారు. కేటీఆర్ కేంద్ర ఐటీ...
తీన్మార్ మల్లన్న ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన క్యూ న్యూస్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు కూడా. ఆయన తన యూట్యూబ్ ఛానల్‌లో నిర్వహించిన ఓ పోల్ వివాదాస్పదం...
ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...