కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలకు పాకగా..మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200 దారినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.
అత్యధికంగా...
భారత్ లో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ క్రితం రోజుతో పోలిస్తే..కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా 10,549 మందికి కొవిడ్ పాజిటివ్‌గా...