ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అధికార వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి రెచ్చిపోయారు... గతంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును అడ్డుకోవడానికి అనేక మందితో కేసులు వేయించి భూసేకరణను...
ఈ కష్టాలు పగోడికి కూడా రావొద్దని విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వ్యాఖ్యానించారు... . పేమెంటు తనే ఇవ్వాలి అలాగే పచ్చ మీడియా కవరేజి బాధ్యత కూడా చూసుకోవాలని ఎద్దేవా చేశారు. దానితో...