ఆస్ట్రేలియా, భారత్ రెండో టెస్ట్ అడిలైడ్ వేదికగా జరగనుంది. ఈ నెల 6 నుంచి ఈ టెస్ట్ మొదలవుతుంది. తొలి టెస్ట్‌కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ(Rohit Sharma).. ఈ రెండో టెస్ట్‌తో...
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈరోజు కోహ్లీ(Virat Kohli) 36వ పుట్టినరోజు సందర్భంగా అతడికి శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి. ప్రముఖులు, అభిమానులు, సెలబ్రిటీల నుంచి కూడా కోహ్లీ విషెస్...
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఈరోజు తన 36వ పుట్టినరోజున జరుపుకుంటున్నాడు. కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా దేశ్యాప్తంగా అతడి అభిమానులు భారీగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని...
ధోనీ, కోహ్లీ, రోహిత్.. ముగ్గురు కెప్టెన్సీల్లో టీమిండియాకు ఆడిన ఆటగాళ్లలో స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్(Ashwin) ఒకడు. తాజాగా ఈ ముగ్గురు కెప్టెన్సీ విధానంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముగ్గురులోకి రోహిత్ కెప్టెన్సీలో...
టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌతమ్ గంభీర్(Gautam Gambhir) తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా 2027 వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ స్థానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏమైనా...
Dinesh Karthik - Virat Kohli |గ్రహాంతవాసులు అదే ఏలియన్స్ అంటే అధికాశతం మంది ప్రజలు ఆసక్తి చూపుతారు. కానీ ఆ ఆసక్తి సదరు విషయం గురించి ఎవరైనా చెప్తే అంతవరకు వినడమే...
Virat Kohli - Gautam Gambhir | టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియాలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపిక కావడయం అయితో మరొకటి టీమిండియా...
త్వరలో అమెరికా, వెస్టిండీస్ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు(T20 World Cup)ను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను...
తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత రుచికరంగా అన్న ప్రసాదాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు మెనూలో ఒక ఐటమ్...
Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పెట్టుబడుల వేటలో కీలక అడుగు వేసింది. హైదరాబాద్‌లో రూ....
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) విమర్శలు గుప్పించారు. శనివారం...