Hyderabad | మేడ్చల్ మల్కా్జ్‌గిరి జిల్లా బోయిన్‌పల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను భర్త కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోయిన్‌పల్లిలోని నూతన్ కాలనీలో సత్యనారాయణ-ఝాన్సీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...