ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఏకంగా 151 సీట్లను గెలుచుకోవడం యావత్ దేశాన్నే ఆశ్చర్య పరిచింది. అసలు ఇంతటి ఘన విజయం ఎలా సాధ్యమైందని ఇప్పుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఆసక్తిగా ఇక్కడి రాజకీయాల్ని గమనిస్తున్నారు....
వైసీపీకీ జాతీయ మీడియాలు అన్నీ 120 సీట్లు వస్తాయి అని చెబుతున్నాయి.. మరో పక్క తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ గెలిచే స్ధానాలపై పెద్ద ఎత్తున వారి సర్వేలు కూడా చూసుకుంటున్నారు.. ...