సర్వత్రా ఆసక్తి రేకేతించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడ్డాయి. నాలుగు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి రాబోతోంది. ముఖ్యంగా ఎవరు ఊహించని విధంగా…ఉత్తరప్రదేశ్...
పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో విజయం వైపు నడిపించినందుకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..పంజాబ్‌లో...