టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్‌ను వెనక్కినెట్టి ఈ ఘనత...
కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో నేడు మూడో రోజు. న్యూజిలాండ్‌ను భారీ స్కోరు చేయనివ్వకుండా భారత జట్టు ప్రయత్నిస్తుంది. రెండో రోజు మ్యాచ్‌లో భారత...
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవి చూసిన భారత్..అఫ్గానిస్థాన్‌ను 66 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. సెమీస్‌కు చేరడం తమ చేతిలో...
సంగీత ప్రియులకు శుభవార్త. ఇంతకాలం పెయిడ్ సర్వీసుగా ఉన్న యూట్యూబ్ మ్యూజిక్‌ని ఇకపై కస్టమర్లకు ఫ్రీగా అందివ్వాలని గూగుల్ నిర్ణయించింది. ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తే అచ్చంగా రేడియో తరహాలో ఇకపై సంగీతాన్ని...