తెలంగాణలో తొలిసారిగా ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా...
దేశంలో రోజువారి కరోనా కేసుల సంఖ్యలో స్వలంగా పెరుగుదల నమోదైంది. కొత్తగా 6,984 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 247 మంది వైరస్‌తో మరణించారు. 24 గంటల వ్యవధిలో 8,168 మంది...
ఒమిక్రాన్ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి. తాజాగా..బ్రిటన్ లో ఓ వ్యక్తి ఒమిక్రాన్ తో మరణించాడన్న వార్త కలకలం సృష్టించింది. అయితే అదే బ్రిటన్‌లో ఒక్క ఒమిక్రాన్‌తోనే 75 వేల మరణాలు...
ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించింది. తాజాగా సంస్థ తీసుకున్న రిటర్న్ టూ ఆఫీస్ ఆలోచనను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఉద్యోగులకు 1600 డాలర్లను బోనస్‌గా చెల్లించాలని నిర్ణయం...
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై(Annamalai) సంచలన ప్రకటన చేశారు. తాను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష రేసులో లేనని చెప్పారు. శుక్రవారం కోయంబత్తూరులో మీడియా సమావేశంలో...
భారత్(India), బంగ్లాదేశ్(Bangladesh) మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) థాయిలాండ్‌లో బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్‌తో(Muhammad Yunus) సమావేశం నిర్వహించారు....