ఒమిక్రాన్ వేరియంట్‌తో కరోనా కేసులు సునామీలా విరుచుకుపడతాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఒమిక్రాన్, డెల్టా ఉమ్మడి ముప్పుగా పరిణమించాయని పేర్కొంది. కలిసి ఎదుర్కోకపోతే.. వైరస్ మరింత వ్యాపిస్తుందని అప్రమత్తం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా గత వారంతో పోలిస్తే..ఈ...