గాయం కారణంగా గతేడాది ఐపీఎల్ మధ్యలోనే వైదొలిగిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఈ సీజన్‌కు కూడా అందుబాటులో ఉండట్లేదని సమాచారం. ఇటీవలే జరిగిన యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై ఘోరంగా ఓడిపోయింది ఇంగ్లీష్ జట్టు....
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...