డాలర్ శేషాద్రి అలియాస్ పాల శేషాద్రి. డాలర్ శేషాద్రి అనే పేరు యావత్ ఆంధ్రదేశంలోనే కాదు.. దేశ విదేశాల్లోనూ అందరికీ తెలుసు. అంతగా పేరు ప్రతిష్టలు సాధించారు డాలర్ శేషాద్రి. స్వామి వారి...
డాలర్ శేషాద్రి అలియాస్ పాల శేషాద్రి. 2001లో హైదరాబాద్ నుంచి వార్త దిన పత్రికకు తిరుమల స్టాఫ్ రిపోర్టర్ గా వచ్చినప్పటి నుంచి నాకు బాగా పరిచయం. మొదట్లో స్వామి అని పిలిచే...