ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇంజినీరింగ్‌తో పాటు ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఏపీ ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్‌లౌన్ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. నేటి...
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) విమర్శలు గుప్పించారు. శనివారం...