పాన్ కార్డ్ ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరు తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతా ఓపెన్ చేసిన సమయంలో ఈ పాన్ కార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక పాన్ ఆధార్ లింక్ కూడా చేస్తున్నారు....
ఈ రోజుల్లో ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయినా కచ్చితంగా పాన్ కార్డ్ ఉండాల్సిందే. ఆ పాన్ నెంబర్ ఉంటేనే ఎక్కువ అమౌంట్ అయినా జమ చేయడానికి విత్ డ్రాల్ కి కచ్చితంగా బ్యాంకులో...