న్యూ ఇయర్ వేళ.. Netflix చేదు వార్త

-

Netflix to end password sharing in 2023: న్యూ ఇయర్ వేళ సబ్‌ స్క్రైబ్ర్లకు నెట్ ఫ్లిక్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. గత కొంత కాలంగా సభ్యత్వాల తగ్గుదల కారణంగా దానిని అరికట్టేందుకు నెట్ ఫ్లిక్ చివరకు వినియోగదారుల పాస్వర్డ్ షేరింగ్ ను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరు కూడా తమకు నచ్చిన కంటెంట్ ను ఇకపై ఆస్వాదించలేరు.

- Advertisement -

పాస్వర్డ్ షేరింగ్ తో తమ కంటెంట్ ను 100 మిలియన్ల ప్రజలు ఉచితంగా చూస్తున్నారని, నెట్‌ఫ్లిక్స్ కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ రీడ్ హేస్టింగ్స్ పేర్కొన్నారు. తమ వినియోగదారుల తగ్గుదలకు ముఖ్య కారణం పాస్వర్డ్ షేరింగ్ మాత్రమే అని అన్నారు. ఎవరైతే పాస్వర్డ్ షేరింగ్ చేస్తారో వారి నుండి అధిక ఛార్జి ని వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం వచ్చే సంవత్సరం US లో అప్డేట్ చేయనున్నారు. ఈ విధానంతో మరింత వినియోగదారులు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Read Also:
Avatar 2 నుండి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన టికెట్ ధరలు 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...