Smart phone codes: ఈ సీక్రెట్ స్మార్ట్ ఫోన్ కోడ్స్ తెలిస్తే బోలెడు బెనిఫిట్స్

-

Alltimereport: చాలా మందికి స్మార్ట్ ఫోన్లు ఎలా వాడాలో తెలుసు. కానీ దానిలో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవటానికి అవసరమైన సీక్రెట్ కోడ్స్ మాత్రం తెలియవు. అలాంటి వారి కోసం ఈ కోడ్స్ లిస్ట్.

- Advertisement -

ఫోన్ కి సంబంధించిన సమాచారం, బ్యాటరీకి సంబంధించిన వివరాల కోసం: #*#4636#*#*

ఐఎంఈఐ నెంబర్ కోసం: *#06#

కొత్త ఫోన్లలో సర్వీస్ మెనూ కోసం: “#0*#

కెమేరాకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం: *##34971539#*#

వైర్లెస్ ల్యాన్ టెస్ట్ కోసం: “#*#232339#*#*

మీడియా ఫైల్స్ కోసం: *#*#273282*255*663282″#*#*

వైబ్రేషన్ టెస్ట్ “#*#0842#*#

టచ్ స్క్రీన్ టెస్ట్ కోసం: *#*#2664#*#*

సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ సమాచారం కోసం:  #12580*369#

డయాగ్నస్టిక్ కన్ఫిగరేషన్ కోసం *#9090#

ఫోన్ లాక్ స్టేటస్ కోసం *#7465625#

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | జనంలోకి జనసేనాని.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈనెల...

KTR | పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..?

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కీలక నేతలందరూ ఒక్కొక్కరిగా కారు...