తన చితిని తానే పేర్చుకొని 90 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య

-

సిద్దిపేట(Siddipet) జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తన చితిని తానే పేర్చుకొని 90 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు ముందు తనకున్న నాలుగెకరాల భూమిని నలుగురు కొడుకుల పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. దీంతో తండ్రిని వంతుల వారీగా చూసుకుంటామని కొడుకులు నిర్ణయించుకున్నారు. మొదటినెల సొంత ఊర్లనే ఉంటున్న పెద్ద కుమారుడి వద్ద ఉన్న వెంకటయ్య, రెండో నెలకోసం నవాబుపేటలో ఉంటున్న రెండో కుమారుడి వద్దకు వెళ్లాల్సి ఉంది. అయితే.. ఈ క్రమంలో తాను కుమారులకు భారం అవుతున్నానేమో అనే మనస్థాపంతో సొంత ఊరికి వదిలి వెళ్లలేక వెంకటయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
Read Also: రొమాన్స్ చేయడానికే తీసుకుంటున్నారు: అనసూయ షాకింగ్ కామెంట్స్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | తిరుమలలో విమానం కలకలం

తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంపై గురువారం విమానం ఎగరడం కలకలం రేపింది....

Chinmoy Krishna Das | చిన్మోయ్ కృష్ణదాస్ కి బంగ్లాదేశ్ కోర్టులో నిరాశ

ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్మోయ్ కృష్ణదాస్(Chinmoy Krishna Das) కి కోర్టులో...