హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్(Agniveer Recruitment) ర్యాలీకి సన్నాహలు మొదలయ్యాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో డిసెంబర్ 8 నుంచి 16 వరకు ఈ నియామక ర్యాలీ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ ట్రెడ్స్‌కు కనీసం పదో తరగతి విద్యార్హత ఉండాలని ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారులు వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి నుంచి మహిళా మిలటరీ పోలీస్ అభ్యర్థులకు 12 ఫిబ్రవరి 2024 నోటిఫికేషన్ ప్రకారం ర్యాలీ జరిగే ప్రదేశానికి సంబంధిత దస్త్రాలు తీసుకుని రావాలని అధికారులు సూచించారు. ఈ రిక్రూట్‌ప్రక్రియ పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉంటుందని వెల్లడించారు.
Agniveer Recruitment | హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్.. ఎప్పటి నుంచంటే..
-
Previous article
Read more RELATEDRecommended to you
Manchu Manoj | ‘ఆస్తులపై ఎప్పుడూ ఆశపడలేదు.. అవన్నీ అబద్దాలే..’
తనపై తన తండ్రి, నటుడు మోహన్‌బాబు(Mohanbabu) ఇచ్చిన ఫిర్యాదుపై మంచు మనోజ్(Manchu...
Seethakka | నేనూ ఇలానే చదువుకున్నా: సీతక్క
మంత్రి సీతక్క(Seethakka) ఈరోజు వెంగళరావు నగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళ...
KTR | ‘తల్లి మార్చే సన్నాసి రేవంత్’
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై మాజీ...
Latest news
Must read
White Hair | తెల్ల జుట్టుకు తేలికైన చిట్కాలు..
తెల్ల జుట్టు(White Hair) అనేది ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న...
Baby John | అదరగొడుతున్న ‘బేబీ జాన్’ ట్రైలర్..
మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh).. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘బేబీ...