ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న అంజనీ కుమార్‌ను(Anjani Kumar) వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలంటూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆయనతో పాటు అభిషేక్ మహంతి(Abhishek Mohanty), అభిలాష బిస్త్‌ను(Abhilasha Bisht) కూడా రిలీవ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మహంతి ప్రస్తుతం కరీంనగర్ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అభిలాష.. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ పదవిలో ఉన్నారు. ఈ ముగ్గురిని వెంటనే తెలంగాణ కేడర్ నుంచి రిలీవ్ అయ్యి ఏపీ కేడర్‌లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది.
Anjani Kumar | అంజనీ కుమార్‌ను తక్షణమే రిలీవ్ చేయండి
-