Anjani Kumar: డిజిపి గా బాధ్యతలు స్వీకరించిన అంజనీ కుమార్

-

Anjani Kumar Takes Over as a New DGP Of Telangana: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్(DGP)గా అంజనీ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు రాష్ట్ర ఇన్ ఛార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీ కుమార్.

- Advertisement -

మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గౌరవ లాఠీ ని అంజనీ కుమార్(Anjani Kumar) కు అందజేశారు. మహేందర్ రెడ్డి తోపాటు  సీపీలు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్, సీపీలు, ఎస్పీలు, నూతన డీజీపీ కి శుభాకాంక్షలు తెలిపారు. 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్.. ఇప్పటివరకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఏసీబీ డైరక్టర్ జనరల్‌గా విధులు నిర్వహించారు. అంజనీ కుమార్ 2026 జనవరి లో పదవీవిరమణ చేయనున్నారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...