Balka Suman | సీఎం రేవంత్ రెడ్డికి చెప్పు చూపించిన మాజీ ఎమ్మెల్యే

-

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) బూతులతో రెచ్చిపోయారు. మంచిర్యాలలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ సహనం కోల్పోయారు. కేసీఆర్‌(KCR)ను రండగాడు అని దూషించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ రెడ్డినే రండగాడు, హౌలే గాడు అంటూ చెత్త నా..కు అంటూ ఊగిపోయారు. అంతే కాకుండా చెప్పుతో కొట్టినా తప్పులేదని చెప్పు చూపించారు.

- Advertisement -

సంస్కారం అడొచ్చి ఆగుతున్నానని.. లేదంటే మరోలా ఉండేదని ఫైర్ అయ్యారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. రైతుబంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామంటున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుం సుమన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు సుమన్(Balka Suman) వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి చెప్పు చూపించడం ఏంటని మండిపడుతున్నారు.

Read Also: ప్రతీకారం తీర్చుకున్న భారత్.. రెండో టెస్టులో ఘన విజయం..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...