Ramachandra Bharati: రామచంద్ర భారతిపై మరో కేసు..?

-

Banjara hills police files case against Ramachandra Bharati for having multiple aadhaar cards pan cards: మోయినాబాద్ ఫాంహౌజ్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో నిందితుడైన రామచంద్ర భారతిపై పోలీసు కేసు నమోదైంది. రామచంద్రభారతి దగ్గర ఒకటికి మించి ఆధార్, పాన్ కార్డులు ఉన్నట్లు తెలిసింది. దీనిపై బంజారాహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోనున్నారు. అయితే.. మునుగోడు ఉపఎన్నిక రోజు సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి నిందితులకు సంబంధించిన పూర్తి వివరాలను బహిరంగ పరిచిన సంగతి తెలిసిందే..

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...