Bhupalpally district: కెమికల్ పౌడర్‌తో కంటైనర్‌.. ఒక్క సారిగా మంటలు

-

Bhupalpally district Container Of 14 tires carrying chemical powder caught fire: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణంలో ఉన్న లారీలో ఓక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూరు పెళ్లి గ్రామంలో జాతీయ రహదారిపై కర్ణాటక నుంచి ఒరిస్సాలోని పమ్బల్పూర్ పట్టణానికి కెమికల్ పౌడర్‌తో వెళ్తున్న 14 టైర్ల భారీ లారీకి నస్తూరుపల్లి గ్రామ సమీపంలో మంటలు చెలరేగాయి. అయితే ప్రాణ నష్టం ఏమీ జరగలేదు సమాచారం అందుకున్న కాటారం ఎస్ఐ శ్రీనివాస్ ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఫైర్ ఇంజన్‌‌తో మంటలను అదుపు చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...