డ్రగ్స్ అమ్మకాలను సీఎం ప్రోత్సహిస్తున్నారు: విజయశాంతి

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి(Vijaya Shanti ) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, రాష్ట్ర ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రికి మద్యం మీద ఉన్న దృష్టి.. ఆడబిడ్డలకు న్యాయం చేసే విషయంపై లేదని మండిపడ్డారు. ఓటేసిన పాపానికి మహిళలకు మరణశిక్ష వేస్తున్నాడని అన్నారు. కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్‌లో ఉందని ఆమెను ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతోనే కేసీఆర్ సిసోడియాకు మద్దతుగా నిలిచారని ఆరోపించారు. మద్యం, డ్రగ్స్ అమ్మకాలను సీఎం ప్రోత్సహిస్తున్నారని ఇంత నీచంగా వ్యవహరిచేందుకు నీకు సిగ్గుందా కేసీఆర్ అని విరుచుకుపడ్డారు. ఎస్టీ బిడ్డ ప్రీతికి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు బీజేపీ పోరాడుతూనే ఉంటుందన్నారు.

- Advertisement -
Read Also: హోళీ పండుగ ఎఫెక్ట్: దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ కీలక పిలపు

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...