Boora Narsaiah Goud: కేసీఆర్ ఎమ్మెల్యేలను బ్లాక్‌‌ మెయిల్ చేస్తున్నారు

-

Bjp Leader Boora Narsaiah Goud Reacts on kcr comments: తెలంగాణ సీఎం కేసీఆర్ తన స్వంత ఎమ్మెల్యేలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఈరోజు బీజేపీ పార్టీ కార్యలయంలో ఆయన మాట్లాడారు. సీఎం నలుగురు ఎమ్మెల్యేలను ప్రగతి భవన్‌‌లో ఎందుకు నిర్భంధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసు గురంచి సీబీఐ లేదా తెలంగాణ హైకోర్టు మాత్రమే విచారించాలన్నారు. ఫాంహౌస్ అంశంపై టీఆర్ఎస్ ప్రభుత్వం నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తుందన్నారు. కేసీఆర్ వచ్చి టీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామన్న ఒప్పుకోమన్నారు. కవిత ఎంపీగా ఓడిపోవడానికి టీఆర్ఎస్ అధిష్టానమే కారణమని పేర్కొన్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...