మహిళా ఎంపీపీపై BRS ఎమ్మెల్యే పబ్లిక్ గా ఓవర్ యాక్షన్..!

-

MLA Bhaskar Rao | BRS ఎమ్మెల్యే పై హై కమాండ్ సీరియస్ అయింది. పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న మిర్యాలగూడ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చింది. రెండు కులాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వారి ఆగ్రహానికి గురయ్యారు ఎమ్మెల్యే భాస్కరరావు. ఆయన తీరుపై అధిష్టానం కన్నెర్రజేయడంతో దెబ్బకు దిగి వచ్చి క్షమాపణలు చెప్పారు సదరు ఎమ్మెల్యే.

- Advertisement -

రెండు రోజుల క్రితం దళితబంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నోరుజారారు. చాకలి, మంగలి పనులు నేనే చేయాలా అంటూ మహిళా ఎంపీపీ సరళా రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ కావడంతో.. రెండు కులాల మనోభావాలు దెబ్బతీశారంటూ భాస్కర్ రావు(MLA Bhaskar Rao) పై కుల సంఘాలు మండిపడ్డాయి. కుల సంఘాలు ఆందోళన చేపట్టడంతో విషయం హైకమాండ్ దృష్టికి వెళ్ళింది. అధిష్టానం వార్నింగ్ తో దిగొచ్చిన భాస్కర్ రావు.. రెండు వర్గాల వారికి బహిరంగ క్షమాపణలు చెప్పారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...