Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

-

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. ఈ కేసులు బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy) హస్తం ఉందనే ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో బుధవారం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం కొడంగల్ కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఆయన ఈ నెల 27 వరకు జైలులో ఉండనున్నారు.

Read Also: మరో 4 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ఏపీ సర్కార్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...