కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. ఈ కేసులు బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy) హస్తం ఉందనే ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో బుధవారం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం కొడంగల్ కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఆయన ఈ నెల 27 వరకు జైలులో ఉండనున్నారు.
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్
-
Read more RELATEDRecommended to you
Traffic Volunteers | ట్రాన్స్‌జెండర్లకూ ఉపాధి అవకాశాలు.. ఎలా అంటే..
రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు...
Revanth Reddy | రాష్ట్ర అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం: రేవంత్ రెడ్డి
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలనను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని...
Padi Kaushik Reddy | పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. ఏం జరిగిందంటే..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)పై బంజారాహిల్స్ పోలీస్...
Latest news
Must read
Traffic Volunteers | ట్రాన్స్‌జెండర్లకూ ఉపాధి అవకాశాలు.. ఎలా అంటే..
రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు...
Nagarjuna | ‘ఇది చాలా గొప్ప క్షణం’.. చైతూ పెళ్ళిపై నాగార్జున సంతోషం
నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita)ల పెళ్ళిని ఇరు కుటుంబాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు,...