ముగిసిన BRS MLC కవిత ఈడీ విచారణ

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ఈడీ విచారణ ముగిసింది. ఇవాళ(మార్చి 11) ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల వరకూ కొనసాగింది. మొత్తం 9 గంటలపాటు ప్రశ్నలతో కవితను ఈడీ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ నెల 16న మళ్లీ విచారణకు రావాలని కవితకు నోటీసులిచ్చినట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకే విచారణ ముగియాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆ సమయాన్ని పెంచారు అధికారులు. రూల్ ప్రకారం మహిళలను సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా, సమయం దాటినా కవితను ఈడీ బయటకు పంపలేదు. ఈడీ వైఖరితో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
Read Also: ఆ విషయంలో పురుషులకంటే స్త్రీలకే కోరిక ఎక్కువ

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Stress Free Life | ఒత్తిడిని తగ్గించడానికి 27 మార్గాలు

Stress Free Life | 1.లోతైన శ్వాస సంబంధిత వ్యాయామాలు...

Telangana | చంద్రబాబు సర్కార్ పై సుప్రీం కోర్టుకి రేవంత్ సర్కార్

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల(Banakacherla), రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై(Rayalaseema Lift...