సీఎం కేసీఆర్ పుట్టినరోజున MP Santhosh Kumar కీలక నిర్ణయం

-

BRS MP Santhosh Kumar Adopts 1094 acres of Kondagattu Forest Land: ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎంకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో 1,094 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకొని గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఎంపీనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

- Advertisement -

మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకొని.. మొదటి విడతగా కోటి రూపాయల వ్యయంతో ఈ వెయ్యి ఎకరాల అటవీ భూమికి మరింత పచ్చని అందాలు అద్దుతామని ఎంపీ(MP Santhosh Kumar) అనౌన్స్ చేశారు. అంతేగాక, దశల వారీగా మిగతా కూడా అందించి సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆలయ పరిసరాల్లో సుగంధ, ఔషధ, ఎర్రచందనం మొక్కలతోపాటు కోతులను అటవీ ప్రాంతానికి పరిమితం చేసేలా పెద్ద ఎత్తున పండ్ల మొక్కలు నాటాలని ఫిక్స్ అయ్యారు.

Read Also:

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...