Bye Bye Modi: బై బై మోడీ.. హైదరబాద్‌లో వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

-

Bye Bye Modi Flexies in Hyderabad against prime minister: నేడు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో ప్రధానికి వ్యతిరేకంగా హైదరబాద్‌లో ఫ్లెక్సీలు వెలిశాయి. బైబై మోడీ అని ఉన్న ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి. మోడీ ప్రభుత్వంలో దేశంలో గ్యాస్, పెట్రోల్ డీజీల్ ధరల పెంపు పై ప్రశ్నిస్తూ.. ప్లెక్సీలు పెట్టారు. మోడీకి తెలంగాణలో నో ఎంట్రీ అంటూ, నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. కాగా.. గతంలో కూడా ఇదే విధంగా తెలంగాణలో మోడీ, అమిత్ షాకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిసిన విషయం తెలిసిందే..

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...