బంజారాహిల్స్‌ పీఎస్‌లో YS షర్మిలపై కేసు నమోదు

-

వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila)పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై పరువు నష్టం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ నరేందర్ యాదవ్ అనే వ్యక్తి ఆమెపై గురువారం బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో సీఎం కేసీఆర్‌(KCR)తో పాటు బీఆర్ఎస్(BRS) పార్టీని దూషిస్తూ మాట్లాడారని నరేందర్ యాదవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలోఎస్ఐ, మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకోవడంతో షర్మిలపై జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...