Gangula Kamalakar: మంత్రి గంగుల ఇంటికి సీబీఐ..?

-

CBI Officials Came To Minister Gangula Kamalakar house: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్ళారు. ఇటీవల సీబీఐ అధికారి పేరుతో ఓ వ్యక్తి మంత్రి గంగులతోపాటు పలువురిని కలిశాడు. కానీ అతను సీబీఐ అధికారి కాదు. ఈ నకిలీ అధికారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మంత్రి గంగులను సాక్షిగా సీబీఐ చేర్చింది. అయితే.. మూడు రోజుల క్రితం ఢిల్లీలోని తమిళనాడు భవన్‌‌లో సీబీఐ అధికారులు శ్రీనివాసుని అరెస్ట్ చేసింది. గంగుల కమలాకర్‌‌కు శ్రీనివాస్‌‌తో ఎప్పటి నుంచి పరిచయం ఉంది అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారని సమాచారం. అయితే. ఎంపీ రవిచంద్రకు సీబీఐ నోటీసులు ఇచ్చిందని తెలుస్తుంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Annamalai | నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేను -అన్నామలై

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై(Annamalai) సంచలన ప్రకటన చేశారు. తాను...

CMRL Case | చిక్కుల్లో కేరళ సీఎం కూతురు… పదేళ్లు జైలు శిక్ష తప్పదా?

CMRL Case | కేరళ సీఎం పినరై విజయన్(Pinarayi Vijayan) కూతురు...