Central Government notices: తెలంగాణ సర్కారుకు కేంద్రం షాక్.. నోటీసులు జారీ

-

Central Government notices to telangana Government: తెలంగాణ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉపాధి హామీ పథకం విషయంలో కీలక నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో జగరిగిన అవకతవకలపై కేంద్రం సీరియస్ అయింది. ఈ పథకం కోసం రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన నిధుల గురించి పేర్కొంది. ఉపాధి హామీ పథకంలో దారి మళ్లించిన రూ.152 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో వెల్లడించింది. రెండు రోజుల్లో నిధులను చెల్లించాలని హెచ్చరించింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...