MP కోమటిరెడ్డిపై చెరుకు సుధాకర్ సంచలన వ్యాఖ్యలు

-

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్(Cheruku Sudhakar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నా కుమారుడు సుహాస్‌కు ఫోన్ చేసి చంపుతానని వెంకట్ రెడ్డి బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయంపై ఏఐసీపీ ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రేకు ఫిర్యాదు చేశాను. అధిష్టానం చూసుకుంటుంది. ఇక నేను ఈ అంశంపై నోరు మెదపను. పార్టీకి నష్టం చేసే చర్యలు చేయబోనని తెలిపారు. క్షమాపణలు చెప్పాలని కూడా అడగనని అన్నారు. ఆయన వల్ల మునుగోడులో పార్టీకి నష్టం జరిగినా.. పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీని కోరామని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు పార్టీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

- Advertisement -
Read Also: ‘మోడీ జిందాబాద్.. అంటే కవితకు ఏ సమస్య ఉండదు’

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ నేతలతో రేవంత్ రహస్య లావాదేవీలు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

తెలంగాణ సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బిజెపి...

Raghunandan Rao | టీటీడీ వివక్షపై పార్టీలకు అతీతంగా తిరుమలలో తేల్చుకుంటాం – బీజేపీ ఎంపీ

టీటీడీ పాలకమండలి పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) అసంతృప్తి...