Chikoti Praveen: బీజేపీ ఎమ్మెల్యేతో క్యాసినో కింగ్

-

Chikoti Praveen kumar meets goshamahal mla raja singh: బెయిల్ పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రెండు రోజుల క్రితం చర్లపల్లి జైలు నుండి విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ను శుక్రవారం చీకోటి ప్రవీణ్ కుమార్ కలిశారు. కోఠి ఇసామియా బజార్‌లో గల సంతోషి మాత ఆలయంలో చికోటి ప్రవీణ్ పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి రాజాసింగ్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు బెయిల్ పై విడుదలైన రాజాసింగ్‌‌ను పరామర్శించేందుకు వచ్చినట్టుగా చీకోటి ప్రవీణ్ తెలిపారు. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. సిరిసిల్ల నుంచి పోటీచేస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చీకోటి ప్రవీణ్ అన్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...