BRS Party: భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు

-

CM KCR Officially Launches Bharat Rashtra Samithi(BRS): సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో BRS ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. తొలుత కేంద్ర ఎన్నికల సంఘం TRS ను BRS party గా ఆమోదం తెలుపుతూ పంపిన లేఖపై సుముహర్తమైన మధ్యాహ్నం 1:20 గంటలకు సంతకం చేసారు. నేటి నుండి BRS గా మారిన TRS పార్టీ. ఈ ఆవిర్భావ వేడుకలకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నాయకుడు హెచ్ డి కుమారస్వామి, సినీ నటుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో కూడా వీరు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

దేశ రాజకీయాల్లో మార్పు కోసం TRS పేరును BRS గా మారుస్తూ ఈ ఏడాది అక్టోబర్ 5న తీర్మానం చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఈ తీర్మానాన్ని పరిశీలించిన ఈసీ TRS పేరును BRS గా మారుస్తూ KCR కు ఈ నెల 8వ తేదీన లేఖ పంపిన విషయం తెలిసిందే.

Read Also: ఇద్దరి సీఎం ల డ్రామాలు.. స్కామ్ డైవర్షన్ కోసమే!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...